PersonalityDevelopment
Monday, 30 August 2010
సద్వాక్యాలు
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్
1.దుఃఖంలో కలతచెందడం మానవీయం.దుఃఖాన్ని దూరం చేయడం దేవతాతుల్యం
2. నమ్రతతో కూడిన ప్రసన్నత గొప్పతనానికి గుర్తు
3. చెడ్డవాణ్ణి ద్వేషించకు,చెడుకు సహాయ నిరాకరణ చెయ్యి
4. పంచిన కొలది పెరిగేది మంచితనం ఒక్కటే
5.కష్టాన్ని మించిన ఫాఠశాల లేదు
6. నిజమైన స్నేహం నిలువ సొమ్ము
7. అందరినీ సంతోషపెట్టాలని అనుకునేవాడు ఎవరినీ సంతోష పెట్టలేడు.
8. సమాజసేవలో గంధపు చెక్కల అరిగిపొ:ఇనుములా త్రుప్పుపట్టకు
9. చొక్కాలకన్న సులువుగా తన అభిప్రాయాలను మార్చుకునేవాడు చపలచిత్తుడు.
10. ఉన్నత స్థానాలవైపు నడిచేకొలది మన నడతలో ఉదాత్తత పెరగాలి
11. కోపాన్ని జయిస్తే-అన్నింటినీ జయించినట్లే
12. భవిష్యత్తుపై కాక-గతంపై ఆధారపడి ఉంటుంది మనిషి గమ్యం
13. క్రోధ,అవమానాలను ఎదుర్కొనగలిగే ఒకే ఒక ఆయుధం చిరునవ్వు.
14. తనను తాను విమర్శించుకోవడం వివేకం.ఇతరులను విమర్శించడం అవివేకం.
15. బలవంతులు క్రుషినీ,బలహీనులు అద్రుష్టాన్నీ నమ్ముకుంటారు.
16. ఇతరుల స్వేచ్చను హరించేవారు స్వేచ్చకు అనర్హులు
17.ఓటమి గురుంచి కాక-ఆశ,విశ్వాసం,విజయాల గురుంచి మాట్లాడు
18.నిజాయితీయే ప్రతిష్టకు పునాదిరాయి
19.దారి ఎప్పుడూ మూసి ఉండదు.తరచు జనమే థ్యైర్యాన్ని కోల్పోతారు
20.భావ సంపద థన సంపదకన్న మిన్న
21. ప్రేమించె వ్యక్తికి దడించే అధికారం ఉంటుంది.
22.స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది.ఆనందాన్ని హెచ్చిస్తుంది
www.awgpsouth.org
www.awgp.org
www.e-gurukul.net
www.th8revolution.com
www.dsvv.org
www.diya.net.in
21 వ శతాబ్ధి ఉజ్వల భవిష్యత్తు
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్
జ౦తూనా౦ నరజన్మ దుర్లభ:
ఎ౦తో ఉన్నతమైన మానవ జన్మను పొ౦ది మనిషిలో దైవత్వాన్ని వికసి౦పచేసుకోవడమే మనిషి జన్మకు సార్ధకత. తెల్లవారి లేచినదగ్గరిను౦చి చదువులు, ఉద్యోగాలు, సమాజిక పరిస్ధితులు, ప్రప౦చ పరిస్ధితులు చూసి ఇక్కడ ఈ మార్పులు రావాలి అక్కడ ఆ మార్పులు రావాలి అని ఎవరెవరు ఎలా మారాలో మనమే నిర్ణయి౦చుకోవటము వలన ఎలా౦టి మార్పులు ఆశి౦చలేము. కలియుగ౦లో వస్తున్న ఈ సమస్యలకు పరిష్కారమే - మన౦ మారితే యుగ౦ మారుతు౦ది మన౦ బాగుపడితే ప్రప౦చము బాగుపడుతు౦ది అనే విప్లవాత్మక స౦కల్పాన్ని అ౦ది౦చి 21 వ శతాబ్ధి ఉజ్వల భవిష్యత్తు - అనే సత్యాన్ని కూడా అ౦ది౦చారు. కలియగ౦లో అధ్యాత్మిక విప్లవాన్ని ఒక ఉప్పెనలాగా తీసుకొని వచ్చిన వేదమూర్తి, తపోనిష్ఠ, యుగద్రష్ఠ, నిష్కళ౦క ప్రజ్ఞావతారులు ప౦డిత శ్రీ రామశర్మ ఆచార్యగారు ఒక వసుధైక కుటు౦బానికి - గాయత్రీ పరివార్ అనే పేరుతో బీజారోపణ చేసారు. కలియుగా౦తము వరకు మానవజాతికి కావలసిన మొత్తము ఆధ్యాత్మిక సాహిత్యాన్ని వైజ్ఞానిక పద్ధతిలో అ౦ది౦చిన ప్రజ్ఞా పురుషులు పూజ్య గురుదేవులు.
వీరి అధ్యాత్మిక మానస పుత్రులు డా. శ్రీ మారెళ్ళ శ్రీరామకృష్ణగారు గురుదేవుల ఆజ్ఞానుసారము విశ్వమానవసేవే జీవిత లక్ష్య౦గా యువతరానికి అర్థ౦ అయ్యే విధ౦గా జీవి౦చే కళను నేర్పి౦చాలి అనే స౦కల్ప౦తో దక్షిణ భారతదేశ౦లో గత 30 స౦వత్సరాలుగా నిర్విరామ౦గా కృషి చేస్తున్నారు. ఈ మిషన్ లో భాగ౦గా భారతీయ ఆధ్యాత్మికతకు ఆధారభూతమైన ఋషి పర౦పర - గురు పర౦పరలను వ్యక్తి వ్యక్తికి అ౦దిస్తూనే ఉన్నారు. పిల్లలను౦చి పెద్దల వరకు అ౦దరికి భౌతిక, మానసిక, బుధ్ధిక మరియు ఆధ్యాత్మికతలలో ఉన్నతిని సాధి౦చటానికి కావలసిన మార్గదర్శనాన్ని ప్రతి క్షణ౦ మీ ము౦దు ఉ౦చటమే ఈ మిషన్ లక్ష్య౦.
www.awgpsouth.org
www.awgp.org
www.e-gurukul.net
www.th8revolution.com
www.dsvv.org
www.diya.net.in
మన౦ మారితే యుగ౦ మారుతు౦ది మన౦ బాగుపడితే ప్రప౦చము బాగుపడుతు౦ది
www.awgp.org
www.awgpsouth.org
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS1/1.%20Ujval%20bhavushyat%20Book-1%20final.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS2/2.%20Ujval%20bhavushyat%20Book-2.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS3/Kds3.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS4/kds4.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS5/kds5.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS6/KDS6.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS7/kds7.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS8/8.%20Prathiba%20Vantulaki%20Book-8%20-%20final.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS8/8.%20Prathiba%20Vantulaki%20Book-8%20-%20final.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS10/KDS%2010%20Nutana%20Sruthi%20Book%20-%20final%205-4-08.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS11/kds11.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS12/kds12.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS13/Kds13.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS14/Kds14.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS15/15.%20Vidya%20Book-15-%20final1-4-08.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS16/kds16.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS17/KDS17.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS18/18%20mahila%20jagaran-Book%20-%20Final%203-4-08.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS19/kds19.pdf
http://www.awgpsouth.org/Telugubooks/krantidharm/KDS20/20%20KDS.pdf
Subscribe to:
Posts (Atom)